state central కోపరేషన్
*_చదువుకున్న యువకులు తెలుసుకోవాల్సినవి_.*
_కేంద్ర ప్రభుత్వం గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో నేరుగా లేదా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టే పనులు ( పథకాల పేర్లు కాకుండా) ఈ విధంగా ఉంటాయి:_
----------
✅ *_గ్రామాల్లో చేసే పనులు/ నిధులు:_*
_1. వీధి లైట్లు ఏర్పాట్లు,_
_2. రహదారుల నిర్మాణం (గ్రామ రహదారులు, సీసీ రోడ్లు, కాలువలపై వంతెనలు)_
_3. తాగు నీటి సరఫరా (హ్యాండ్‌పంపులు, బోర్లు, వాటర్ ట్యాంకులు)_
_4. స్మశాన వాటికల నిర్మాణం/పునర్నిర్మాణం._
_5. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు._
_6. పాఠశాలల మరమ్మత్తులు, కూర్చీల సమకూర్చడం._
_7. ఆంగన్‌వాడి కేంద్రాలు._
_8. గ్రామీణ పారిశుధ్యం (టాయిలెట్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ)_
_9. పశువుల గోదాములు, పశువైద్య కేంద్రాలు_
_10. కంపోస్ట్ యూనిట్లు (ఇన్‌హౌస్ తుప్పలు, చెత్త నిర్వహణ)_
_11. రేషన్ బియ్యం (సన్న బియ్యం) అందరికి._
_ఇంకా చాలా ఉన్నాయ్ తెలుకుంటే..._
--------
✅ *మండలాల్లో చేసే పనులు/నిధులు:*
1. వ్యవసాయ మార్కెట్ యార్డులు.
2. ఆరోగ్య కేంద్రాలు (PHC, CHC) నిర్మాణం.
3. చెరువుల అభివృద్ధి, మినీ ఎర్రికేషన్ ప్రాజెక్టులు.
4. మండల కార్యాలయ భవనాలు.
5. రైతు సేవా కేంద్రాలు.
6. సాంకేతిక శిక్షణ కేంద్రాలు. (ఇన్స్టిట్యూట్)
7. పంట పొలాల్లో నీటి సరఫరా మౌలిక సదుపాయాలు. (ఎరువుల సబ్సిడీలు)
8. రోడ్లు మరియు రవాణా మౌలిక సదుపాయాలు.( సీసీ రోడ్డులు, రహదారులు, హైవేలు)
9. విది లైట్లు
_ఇంకా చాలా ఉన్నాయ్..._
-------
✅ *_మున్సిపాలిటీ/నగరాల్లో చేసే పనులు/నిధులు_:*
_1. ఇండ్ల వద్ద నీటి కనెక్షన్లు. (మున్సిపల్)_
_2. నగర పారిశుద్ధ్యానికి తాటివేలు, మినీ ట్రాక్టర్లు._
_3. డ్రైనేజ్ వ్యవస్థ విస్తరణ / సార్వత్రిక మురుగు ప్రణాళికలు._
_4. బస్ షెల్టర్లు, రోడ్డు సైడ్ అభివృద్ధి._
_5. వీధి లైట్లు, LEDల్లోకి మార్పు._
_6. అంబులెన్స్‌లు, మునిసిపల్ హెల్త్ సెంటర్లు._
_7. పార్కులు కట్టడం, గార్డెన్లు నిర్మాణం._
_8. స్మార్ట్ సిటీ భాగంగా సీసీ కెమెరాలు, వాయు కాలుష్య మానిటరింగ్._
_9. వేసవి పథకాల క్రింద వాటర్ కూలర్లు, నీటి ట్యాంకర్లు._
_10. బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన కేంద్రాలు. (బాత్రూమ్స్)_
_11. విధి లైట్లు._
_ఇంకా చాలా ఉన్నాయ్ తెలుసుకుంటే..._
--------
_ఈ పనులన్నీ వివిధ పథకాల ద్వారా కేంద్రం నిధులు ఇవ్వడం జరుగుతుంది (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, అమృత్, జల జీవన్ మిషన్, SBM వంటివి), అమలు చేసే బాధ్యత గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీలవి._
_ఇవే కాక ఇంకా వేరే పథకాలు కూడా ఉన్నాయ్ PMEGP, ముద్ర యోజన, సుకన్య సంవృద్ధి యోజన, గర్భిణీ మహిళలకి డబ్బులు, చదువుకున్న యువకులకి ఇంటెంన్షిప్, ఇంకా చాలా కేంద్ర పథకాలు ఉన్నాయి._
*_బీజేపీ ప్రభుత్వం 🪷🙏 🇮🇳_*
_ప్రపంచంలో ఇంటర్నెట్ ధర కూడా మనదేశంలోనె తక్కువ._
_13/- రూపాయలు 1gb._
_గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశం ఇవన్నీ అభివృద్ధి అవుతున్నాయి అంటే కేంద్రం ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్రాలకి చేసే సహాయంతోనే అని ప్రతి ఒక్కరు తెలుకోవాలి...._
_(రాష్ట్రాలు చేసే పనుల్లో /పథకాల్లో కేంద్ర నిధులు తప్పక ఉంటాయి కాకపోతే పేర్లు మారుస్తారు.)_
Comments
Post a Comment