Posts

Showing posts from July, 2025

state central కోపరేషన్

*_చదువుకున్న యువకులు తెలుసుకోవాల్సినవి_.* _కేంద్ర ప్రభుత్వం గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, నగరాల్లో నేరుగా లేదా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టే పనులు ( పథకాల పేర్లు కాకుండా) ఈ విధంగా ఉంటాయి:_ ---------- ✅ *_గ్రామాల్లో చేసే పనులు/ నిధులు:_* _1. వీధి లైట్లు ఏర్పాట్లు,_ _2. రహదారుల నిర్మాణం (గ్రామ రహదారులు, సీసీ రోడ్లు, కాలువలపై వంతెనలు)_ _3. తాగు నీటి సరఫరా (హ్యాండ్‌పంపులు, బోర్లు, వాటర్ ట్యాంకులు)_ _4. స్మశాన వాటికల నిర్మాణం/పునర్నిర్మాణం._ _5. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు._ _6. పాఠశాలల మరమ్మత్తులు, కూర్చీల సమకూర్చడం._ _7. ఆంగన్‌వాడి కేంద్రాలు._ _8. గ్రామీణ పారిశుధ్యం (టాయిలెట్ల నిర్మాణం, డ్రైనేజ్ వ్యవస్థ)_ _9. పశువుల గోదాములు, పశువైద్య కేంద్రాలు_ _10. కంపోస్ట్ యూనిట్లు (ఇన్‌హౌస్ తుప్పలు, చెత్త నిర్వహణ)_    _11. రేషన్ బియ్యం (సన్న బియ్యం) అందరికి._ _ఇంకా చాలా ఉన్నాయ్ తెలుకుంటే..._ -------- ✅ *మండలాల్లో చేసే పనులు/నిధులు:* 1. వ్యవసాయ మార్కెట్ యార్డులు. 2. ఆరోగ్య కేంద్రాలు (PHC, CHC) నిర్మాణం. 3. చెరువుల అభివృద్ధి, మినీ ఎర్రికేషన్ ప్రాజెక్టులు. 4. మండల కార్యాలయ భవనాలు...