Posts

Showing posts from October, 2024

రతన్ టాటా

 రతన్ టాటా రతన్ టాటా, టాటా గ్రూప్ సంస్థల నాయకత్వం చేపట్టిన సమయంలోనే భారత్ ఆర్ధిక సరళీకరణ బాట పట్టింది. అది 1991. అలా రతన్ టాటా నేతృత్వంలో టాటా సామ్రాజ్య విస్తరణ, భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణ రైలు పట్టాలుగా ఒకదాని వెంట ఒకటి సాగిపోయాయి అనుకోవచ్చు. పరస్పర పూరకాలు అనుకోవచ్చు. దేశీయ దృష్టి మాత్రమే హెచ్చుగా ఉన్న కంపెనీల్లో సంప్రదాయ నాయకత్వాన్ని, సంప్రదాయ ఆలోచనా విధానాన్ని తొలగించి.. విస్తారమైన కొత్త ఆలోచనా విధానాన్ని నెలకొల్పి.. సంస్థను అనూహ్యమైన స్థాయికి విస్తరించిన పారిశ్రామిక వేత్తగా ఇవాళ ఆయన్ను అందరూ గుర్తిస్తున్నారు. కీర్తిస్తున్నారు. విస్తరణ అనేది వ్యాపారంలో ఎంత కీలకమైన అంశమో గుర్తించి, అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని సంస్థలను అందనంత ఎత్తుకు తీసుకువెళ్లిన ఇండస్ట్రియల్ లీడర్ రతన్ టాటా. రతన్ టాటా 1991 నుంచి 2012 వరకూ టాటా సంస్థలకు నాయకత్వం వహిస్తే ఈ కాలంలో టాటా గ్రూప్ సంపద 40 రెట్లు పెరిగింది. లాభం 50 రెట్లు పెరిగిందని ఆర్థిక నిపుణుల అంచనా. కొన్ని పరాజయాలు, ప్రతికూల అంశాలున్నప్పటికీ ఎక్కువగా సానుకూల అంశాలతోనే వార్తల్లో ఉండే ఇండస్ట్రియల్ లీడర్ రతన్ టాటా. బ్రిటన్ సంస్థలను కొనడం ద్వార...

List of Tata's Companies.

  Company Established Founder(s) Tata Consultancy Services (TCS) 1968 Tata Sons Tata Elxsi 1989 Tata Sons Tata Digital 2020 Tata Sons Tata Technologies 1989 Tata Sons Tata Steel 1907 Jamshedji Tata Tata Motors 1945 J.R.D. Tata Jaguar Land Rover 2000 (acquired) Ford Motor Company Tata Autocomp Systems 1995 Tata Sons Tata Chemicals 1939 J.R.D. Tata Tata Consumer Products 1962 Tata Sons Titan Company 1984 Tata Group Voltas 1954 Tata Sons Infinity Retail (Croma) 2006 Tata Group Trent 1998 Tata Group Tata Power 1911 J.R.D. Tata Tata Consulting Engineers 1962 Tata Sons Tata Realty & Infrastructure 2007 Tata Sons Tata Housing 1984 Tata Sons Tata Capital 2007 Tata Sons Tata AIA Life Insurance 2001 (as AIA) AIA Group / Tata Group Tata AIG General Insurance 2001 AIG / Tata Group Tata Asset Management 1994 Tata Sons Tata Advanced Systems 2007 Tata Sons Indian Hotels Company (Taj Hotels) 1903 Jamshedji Tata Tata SIA Airlines (Vistara) 2013 Tata Sons / Singapore Airlines Air India 1932 J.R....