save nature n save plnats n animals huc

 మనిషికి తినడానికి ముందు తిండి, పీల్చడానికి గాలి,పని చేయడనికి ఒంట్లో శక్తి ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే మనకి మంచి వాతావరణం. దాన్ని నాశనం చేస్తా.... కంపెనీ కడతా, పని ఇప్పిస్తా అంటే...మనిషి అనే వాడు ఉండాలి గా .....ఇది హైదరాబాద్ సమస్య అనుకుంటున్నారు...కాదు ఇది దేశం సమస్య.హైదరాబాద్ లో మానుగడ కష్టం ఐతే జనభా పక్క రాష్ట్రాల మీద పడతారు ఉన్నవాడికే దిక్కు లేని పరిస్థితి లో...వాళ్లని ఎవరు చూస్తారు??

ఇలాంటి విపత్కర పరిస్థితుల కారణం గానే...భరత్ నుండీ వలసలు మొదలు అయ్యాయి...మలేషియా, బర్మా మొదలైన దేశాల్లో ఉన్న సగం మంది మన వాళ్లే... భరత్ డెవలప్ అయిందీ చాలు.ఇక ప్రజాల ఆరోగ్యం, భవిష్యత్తు sustainability ముఖ్యము...తరువాత ఇంక అన్నీ....విద్యార్థులు కాదు....ప్రతి ఒక్కరు దీని మీద నోరు ఎత్తాలి....లేదా మీ పిల్లలకి మీరు ఇచ్చేది మీ ఆస్తులు కాదు....కలుషిత వాతావరణం, పీల్చడానికి గాలి కూడా దొరకని ఒక దుర్భర స్థితి....జాగ్రత్త దేవుడు అన్నీ చూస్తున్నాడు.....భూమి మోయలేని భారాన్ని ఇస్తే అది నిన్ను మింగేసే మృత్యువు అవుతుంది..
ఇలా చెట్లు నరుకుతూ పోతే మనిషి మనుగడ కూడా చాలా కష్టమే 🎉 మొదలు అవినీతి, లంచాలు తీసుకుని permission లు ఇచ్చే అధికారుల, మరియు అధికంగా ఫీజులు వసూలు చేసి కాలేజీ ల, అత్యాశ పెరిగిన హాస్పిటల్ ల నుండి ప్రజల్ని కాపాడటానికి ట్రై చెయండి మరీ దారుణాలు జరిగాయి ఇప్పటికే ప్రకృతి విలయ తాండవం చెస్తుంది,

In my opinion The development which is made around the Hyderabad till now is enough.. Forest is very important to get oxygen and to get peaceful life. If that is very necessary for development then prapose second capital to Telangana state and make development over there don't spoil the nature. Which is there no now. Hyderabad is already made of concrete jungle. Then where we get the oxygen to survive.Present, Because of the wehicles lot pollution is happening.if it keeps on cutting the trees then the nature will definitely destroy the our dreams of the world. Let's plant the tree and protect the nature because only nature can make us happier and peaceful to mind and body.

Comments

Popular posts from this blog

You can create videos without Canva using several free and easy-to-use alternatives. Here’s how:

ai freee

లెర్న్ గుడ్ థింగ్స్