Healtheek project హెల్తీక్ ప్రాజెక్ట్
హెల్తీక్ ప్రాజెక్ట్
https://www.youtube.com/@behealtheek
హెల్తీక్ వారి మదర్ కంపెనీ లుసెంటిక్ ఫార్మా మెడిసిన్స్ తయారు చేయు కంపెనీ.
2019 నుండి హెల్తీక్ కంపెనీ న్యూట్రాస్యూటీకల్ ( ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్లే లేని మెడిసిన్స్ ) Wellnes products
ని తయారు చేయటం జరుగుతుంది .
హెల్తీక్ ప్రాజెక్ట్
హెల్తీక్ Welness products ను ఎవరైనా /- తీసుకున్న వారికీ హెల్తీక్ కార్డు ను ఉచితం గా అందిస్తూ తద్వారా ఆరోగ్యం గా ఉండేలా చేస్తూ ,అనారోగ్య సమస్యలు కలిగినప్పుడు హాస్పిటల్స్ లో అయ్యే ఖర్చులకు పేద ప్రజలు,మధ్య తరగతి వాళ్ళు ఇబ్బంది పడకుండా వారికి హాస్పిటల్స్ లో అవసరమైన అన్ని సేర్విసెస్ ల పై ౩౦ % 50 % వరకు డిస్కౌంట్ లభిస్తుంది, ఈ విధంగా హాస్పిటల్స్ ఖర్చు ల కు ఇబ్బంది పడకుండా తక్కువ డబ్బుల తో వైద్యం అందేలా సహకరిస్తుంది .ఒకే కార్డు 6 గురి కి ఉపయోగ పడుతుంది. ఒకసారి తీసుకుంటే జీవితాంతం ఉపయోగ పడుతుంది.
Comments
Post a Comment